Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

kalyaana vaibhogame

మన హిందూ వివాహ వ్యవస్థ ఏంతో గొప్పది.  అలాంటి మన వివాహ వ్యవస్థలో  కాలక్రమేనా ఎన్నెన్నో మార్పులు జరుగుచున్నవి.  ఆ మార్పుల కారణముగా మన వివాహ వ్యవస్థ ప్రాభవాన్ని కోల్పోతుంది.  కొంతమంది తెలిసి తెలియని విషయములను అందులోనికి చొప్పించి అదే శాస్త్రము అనే స్థితికి తీసుకు వచ్చారు.  ప్రాంతానికి ఒక ఆచారము, ఒక పద్దతి ఏర్పడినది.  యెంత గొప్ప పౌరోహిత్యుడు అయినా ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతమునకు వెళ్లి అక్కడ వివాహము చేయించాలంటే ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.  అసలు మన శాస్త్రములో ఏమి ఉన్నది, మనము ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము ఇలాంటి ఎన్నో సందేహాలు ఉత్పన్నమవుతున్నవి.  ఇలాంటి సందేహాలను నివృత్తి చేయుటకై శ్రీ రామడుగు సూర్యనారాయణ మూర్తి గారిచే కళ్యాణవైభోగమే అనే కార్యక్రమము ద్వారా మన వివాహ వ్యవస్థ, దాని గొప్పతనము గురించిన విషయములను అతిత్వరలో మీకు అందజేస్తున్నాము.  

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb