Panchanga Phalitalu Raasi Phalitalu

 20-02-2012 సోమవారము రోజున  మహా శివరాత్రి సందర్భముగా అభిషేకము చేయించుకో దలచిన వారు సకలపూజలు.కాం ను sakalapoojalu@sakalapoojalu.com  సంప్రదించండి.  ఉచితముగా మీ గోత్రనామాలపై అభిషేకము జరిపించబడును.  

అభిప్రాయాలు
Post your Views
 
నమస్తే అండీ నా పేరు ప్రియాంక, నేను ఆస్ట్రేలియా లో ఉంటున్నాను, ఈ వెబ్సైటు చాల బావుంది, తెలియని విషయాలు చాల నేర్చుకున్నాను, ఒక చిన్న సందేహం, ఇక ముందు రాబోయే పండగలు అన్ని స్క్రోల్లింగ్ లో పెట్టారు , శనిత్రయోదశి డేట్ 7 th డిసెంబర్ 2012 అని జనుఅరీ లిస్టు లో ఇచ్చారు ,, అది కరెక్ట్ఏన
PRIYANKA M on 30-11-2011
అది పొరపాటున జనవరి నెల బదులుగా డిసెంబెర్ అని పెట్టినాను క్షమించండి. దానిని మార్చడము జరిగినది.
 
ayya guruvugaru namaskaram sri lakshmi piramid box, china bamboo tree gurinchi vinnanu avi ekkada labhisthai ? dayachesi naku mail cheyandi.
siraj on 26-02-2011
sirajahmad గారు. ఈ విషయం లో శ్రీ రాజ్ కుమార్ ph : 9849221214 కి ఫోన్ చేసి. వివరాలు తెలుసుకోగలరు. మీరు అతనికి ఫోన్ చేసినప్పుడు Ref : సకలపూజలు.కాం. నుండి చేస్తున్నాము. అని చెబితే చాలు మిమ్మల్ని వారు గుర్తు పట్టగలరు. లక్ష్మి పిరమిడ్ బాక్స్ సుమారుగా 4 నుండి 5 వందలు, బాంబూ ట్రీ సుమారు 150 నుండి 200 వందల రూపాయలు ఉండవచ్చు. వారిని సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు. శుభమస్తు.
 
guruvugaru nenu two times mee web site lo puestions post chesnu kani samadhanamledu naku kuda own house kattu kovdaniki margam cheppandi
siraj on 26-02-2011
మీరు మనిద్వీప వర్ణన అనే పూజ వుంటుంది దానిని మీరు చేయండి మీ కోరిక ఫలిస్తుంది. దాని వివరాలు మా సైట్ లో ఉంచుతున్నాము.
 
మార్గశిర మాసం గురించి చాల బాగా వివరించారు...ధన్యవాదములు
gayathri on 26-12-2010
shubhamastu
 
సర్ మీ సైట్ కు మా కోటి వందనాలు మరియు మీకు కూడా నాకు సొంతిల్లు కట్టడానికి మంత్రాన్ని చెప్పారు కాకపోతే మీరు చెప్ప్నంతెన లేక చింతామణి అన్న మొత్తమున అర్థంకాలేదు ప్లీజ్ తెలుపగలరు .
ROHINI on 24-12-2010
" చింతామణి గృహాంతస్థా శ్రీ మన్నగర నాయిక " అని జపం చేయండి
 
సర్ న పేరు రోహిణి మీరు చేసిన ఈ కార్యక్రమం చాల బాగుంది రోజు సకలపూజలు ఓపెన్ చేయందే ఉండలేను నా ప్రశ్నకు జవాబు కూడా ఇస్తున్నందుకు దన్యవాదములు
ROHINI on 24-12-2010
ధన్యవాదములు, మీ అభిమాసం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను. శుభమస్తు. మీ రాయప్రోలు
 
సర్ మీ సైట్ చాల బాగుంది మాకు ఏమైనా అనుమానం వస్తే చెప్పడానికి పెద్దలు లేరు కానీ దాన్ని మీరు తీరుస్తున్నారు
drschandrakumar on 18-12-2010
చాలా సంతోషం. మీ అభిమానం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాము. మీ విలువైన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలియజేయగలరు. శుభమస్తు.
 
ప్రవచనాల విభాగం లో సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన లలితా సహస్రనామం ప్రవచనం పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. సైట్ చాల బాగుంది. మంచి సమాచారం అందిస్తునందుకు చాల సంతోషం.
gayathri on 05-12-2010
సకలపూజలు దర్శించినందుకు ధన్యవాదములు. తప్పనిసరిగా శర్మ గారి ప్రవచానలను అతిత్వరలో మీకు అందిస్తాము, శుభమస్తు.
 
When should i got good job?
Rajyalakshmi on 19-11-2010
మీ జనమ సమయము, తేదీ, సంవత్సరం, మరియు పుట్టిన స్థలం, జిల్లా తెలియ చేయగలరు. మళ్ళీ కలుద్దాం.
 
శర్మ గారికి నమస్కారములు, మీ వెబ్సైటు ద్వార మేము చాల ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని వాటిని ఆచరిస్తున్నాము.మాది ఒక విన్నపము. ప్రతి నెల ముఖ్య దినాలు ఆ రోజు చేయవలసిన విధులు ప్రచురిస్తే మేము వాటిని చూసి ఆచరిస్తాము అని తెలియ చేసుకుంటున్నాను. దయచేసే ఫై విషయము గమనించగలరు. కృతజ్ఞతలు .
priyanka on 17-10-2010
తప్పకుండ ప్రియాంక గారు. decembar మాసం నుండి ఆ ప్రయత్నం కూడా ప్రారంభిస్తున్నాం. అయితే మీరు మాట్లాడిన దానిలో కొంచే తప్పు ఉంది. దయచేసి ఇక నుండి మీ వెబ్సైటు అని అనకండి. ఇది మన వెబ్సైటు. ఇక పై ఆ భావనతో మనం మాట్లాడుకుందాం. సరేనా ..... శుభమస్తు.
 
123
  • Sri Paripoornananda Swamy
  • Sri Gurudevulu Srinivas
  • Viswajanani Jillellamudi Amma
  • Bhagavan Sri Viswayogi Viswamji Maharaj
  • Saagi Kamalakar Sharma gari Jyotisha Grandhalu
Tags
Ask Question Karteeka Masam Match Making Navagrahaalu Online Sangeetam Rudraksha Star and Raasi Subha Muhurtaalu Upanayana Muhurtaalu Vratam
Copyright © Sakalapoojalu. All rights reserved. Website designed and maintained by
Sakalapoojalu Blog YoutubeTwitter Facebook
top