|
జ్యోతిషం |
నేటి దినఫలితాలు |
23-02-2012 Horoscope
మేషరాశి ( Aries ) | ఆకస్మిక ప్రయానములు, అనుకున్న పనులు త్వరగాపూర్తి అగును, మిత్రులతో కలిసి విందులు | వృషభ రాశి ( Taurus ) | భార్య వలన మనస్పర్ధలు, విలాస వస్తువులు కొంటారు, ప్రతి పని మీకు అనుకూలము | మిధున రాశి ( Gemini ) | ప్రయానములందు ఇబ్బందులు, అకారణ విరోధములు, నూతన స్త్రీ పరిచయము | కర్కాటక రాశి ( Cancer ) | శారీరక శ్రమ అధికము, సేవకుల వలన కీర్తి, సంతోషం, అన్నింటా అనుకూలము | సింహ రాశి ( Leo ) | ఆదాయము యెంత వచ్చిన వృధా ఖర్చు అగును, అకాల భోజనము, అధిక శ్రమ | కన్యా రాశి ( Virgo ) | జీవన లాభం, సమస్యలు అన్ని తొలగి పోతాయి, దూర ప్రయానములు, | తులా రాశి ( Libra ) | దూర ప్రయానములు, అలసట, అధిక ధన వ్యయం, అనుకోని ప్రమాదములు | వృశ్చిక రాశి ( Scorpio ) | ఆందోళన, వ్యాపార భాగస్తుల మధ్య విభేదాలు, భార్యతో కలిసి దేవాలయ దర్శనము, ఆనందము, | ధనుస్సు రాశి ( Sagittarius ) | నూతన వ్యక్తుల పరిచయము, మిత్రులతో సంతోషము, ప్రయానములందు ఇబ్బందులు | మకర రాశి ( Capricorn ) | రాజకీయ నాయకులతో సంభంధములు, అలసట, పుణ్య నదీ స్నానం, కార్య లాభం | కుంభ రాశి ( Aquarius ) | వ్రుత్తి రీత్యా అభివృద్ధి, మనసులో కలవరం , శత్రువుల బెడద, నూతన స్త్రీతో స్మభందాలు | మీన రాశి ( Pisces ) | అన్ని రంగాల వారికి యోగం, అనుకోని ఖర్చులు, ఆందోళన అధికము, ధనము చేతికందక కొంత ఇబ్బంది. |
|
Search By Date :
|
|
|
|
|