Sakalapoojalu
jayanama sri sai samagri
భక్తి సమాచారం :

అక్షయ తృతీయ - 2014  ప్రత్యేక లక్ష్మికుబేర పూజ .............మే 2వ తేదీ  - 2014  శుక్రవారం నాడు  వచ్చే అక్షయ తృతీయ సందర్భముగా అమ్మవారి అనుగ్రహం కోరి కుటుంభ అభివృద్ధి మరియు మీ వ్యాపార అభివృద్ధి కొరకు ప్రత్యేక  మహా లక్ష్మి సంభదిత మరియు ఇతర రకాల పూజలు , అభిషేకములు నిర్వహించ తలపెట్టినాము. ఇందులో రిజిస్టర్ అయినవారి గోత్రనామాల మీద పూజలు, అభిషేకములు, హోమాలు నిర్వహించి సంభదిత ప్రసాదములు మీకు పోస్ట్ ద్వారా పమ్పగలము. ఆసక్తి కలిగిన వారు మీ గోత్రనామాలు పమ్పగలరు. 

చాలా ఖర్చుతో కూడిన ఈ కార్యక్రమానికి కొద్ది మొత్తంగా అనగా  రూ 3000 = 00 గా నిర్ణయించడం జరిగినది. ఆసక్తి కలిగిన భక్తులు వెంటనే రిజిస్టర్ చేసుకోగలరు.   *****************   సకలపూజలు .కామ్ ఆధ్వర్యం లో  14 - 5 -  2014 , పౌర్ణమి నాడు అమ్మవారి అనుగ్రహం కోరి సకల బాధా నివారణ కోసం దుర్గా సప్తశతి పారాయణం మరియు చండి హోమం నిర్వహించబడును fee Rs. 500/- only ఆసక్తి కలిగిన భక్తులు మీగోత్రనామాలను rmsharma@sakalapoojalu.com  కు పమ్పగలరు. 

Subscribe
 
    
Tags
DEVINAVARAATRULU Navagrahaalu Online Poojas Star and Raasi Vratam
Copyright © Sakalapoojalu. All rights reserved. Website designed and maintained by
Sakalapoojalu Blog YoutubeTwitter Facebook
top