Panchanga Phalitalu Raasi Phalitalu

 20-02-2012 సోమవారము రోజున  మహా శివరాత్రి సందర్భముగా అభిషేకము చేయించుకో దలచిన వారు సకలపూజలు.కాం ను sakalapoojalu@sakalapoojalu.com  సంప్రదించండి.  ఉచితముగా మీ గోత్రనామాలపై అభిషేకము జరిపించబడును.  

ప్రశ్న - సమాధానం
Post your Question
సర్, నేను గృహ ప్రవేశం చేయాలి. దయచేసి ఏ ఏ పూజలు చేయాలో చెప్పండి శ్రీనివాస్ 9676477783
annam srinivasa rao on 31-01-2012
మీరు ఏ బ్రాహ్మణుడి చేత చేయిన్చుకుంటారో అతడే మీకు పూర్తి వివరాలు చెబుతాడు. ముఖ్యముగా గృహప్రవేశము చేయునప్పుడు గణపతి పూజ, నవగ్రహ పూజ, వాస్తు పూజ, పుణ్యఃవాచనం, ఇంకా మీ స్తోమతను బట్టి వ్రతం, హోమాలు చేయించు కోవచ్చు
 
నా పేరు బనోత్ సత్యం నా వయసు 36 నేను మా village లో 4 గదులతో ఇంటిని నిర్మించినాను ఐతే నా ఇంటికి తూర్పు రోడ్ మరియు ఉతరం రోడ్ కలదు ఐతే తూర్పు రోడ్ కంటే నా ఇల్లు ఒక అడుగు క్రిందకు ఐ యున్నది మరియు నా ఇంటి 4 గదులలో ఈశాన్యం మూలా గది స్లాబు 3 అడుగులు క్రిందికి యున్నది నా ఇంటికి అమైన వస్తు దోషం ఉన్నదా లేదా దయచేసి తెలపగలరు
banoth satyam vi gk banjara po papatapally khammamm urban mdl dist khammam on 17-01-2012
తూర్పు road కంటే క్రిందకు వున్నదని చెప్పినావు. కాబట్టి ఇంటి పైన నైరుతి మూలలో ఒక చిన్న రూం వేసినట్లయితే దోషం తొలగి పోతుంది. మరియు ఈశాన్యం గది మూడు అడుగులు క్రిందకు వున్నదని చెప్పినావు. దీనివలన ఏమి ఇబ్బందులు లేవు. మంచిది.
 
గృహప్రవేశం కి పెళ్ళికి ఎప్పుడు మంచిది డిసెంబర్ జనువరి లో ఇంటి గుమ్మాలు లేపటానికి ఆగష్టు 2011 మంచిది కాదు అన్నారు నిజమా
aruna on 24-10-2011
తెలుగు నెలల ప్రకారము శ్రావణము, కార్తీకము, మాఘము, ఫాల్గుణ మాసములు గృహప్రవేశములకు మంచివి. మీరు జనవరి నెలలో ఇంటి గుమ్మాలు ఎత్తటానికి మంచిది కాదు. ఎందుకంటె దాదాపుగా ఆ సమయములో పుష్యమాసము వస్తుంది. పుష్యమాసము శూన్య మాసము కాబట్టి అలాంటివి నిషిద్దము.
 
I am Trivikrama Rao.P. I was born on 09-March-1988 at 05:45 AM in a village near Atmakur, in Kurnool(Dt). I have confusion regarding my Rashi. I was following your program regularly in Gemini. Please let me know my Rashi and Nakshatram. Regards, Trivikram.
Trivikrama Rao.P on 02-10-2011
విశాఖ నక్షత్రము, రెండవ పాదము, తుల రాశి
 
నాకు ఆర్ధికంగా ఎలాగా వుంటుంది . ఇప్పటి వరకు మీము చాల కష్టాలు పడుతున్నాము .సెప్టెంబర్ నుండి బాగుంటుంది అంటున్నారు . మాకు ఒక బాబు వున్నాడు. తరవాత సంతానం వుందా
manchiraju saraswathi on 10-08-2011
మీ జాతక వివరాలు పంపగలరు. పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు. శుభమస్తు.
 
12345678910...
 
Post Your Questions
దయచేసి మీ జాతక వివరాలు కావాలనుకున్నవారు మీ పుట్టిన తేది, సమయము మరియు జిల్లా తప్పనిసరిగా తెలియజేయగలరు.
Note : Please use Ctrl+G to toggle between English and Telugu .  Digits also Type in English
Name :   
Email :      
Question :   
   
 
  • Sri Paripoornananda Swamy
  • Sri Gurudevulu Srinivas
  • Viswajanani Jillellamudi Amma
  • Bhagavan Sri Viswayogi Viswamji Maharaj
  • Saagi Kamalakar Sharma gari Jyotisha Grandhalu
Tags
Ask Question Karteeka Masam Match Making Navagrahaalu Online Sangeetam Rudraksha Star and Raasi Subha Muhurtaalu Upanayana Muhurtaalu Vratam
Copyright © Sakalapoojalu. All rights reserved. Website designed and maintained by
Sakalapoojalu Blog YoutubeTwitter Facebook
top