Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

నదుల యొక్క “పుష్కరాలు”

నదికి సంబంధించిన ఉత్సవాలు అతి ప్రాచీనమైనవి. వీటిని South India లో అయితే Pushkaraalu అనీ, North India లో అయితే Kumbhamela అనీ అంటారు. పేర్లలో తేడా ఉన్నప్పటికీ పద్దతిలో ఈ రెంటికీ ఎలాంటి తేడాయే లేదు. ఒక్కో నదికి ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి గురు గ్రాహం వివిధ రాశులలోకి ప్రవేశించే దానిని బట్టి 12 నదులకు Pushkaraalu / Kumbhamela వస్తాయి. ప్రతీ నదికి ప్రతీ 144 సంవత్సరాలకు ఒకసారి Maha Pushkaram / Maha Kumbhamela వస్తుంది. పోషయతీతి పుష్కరంఅనీ నానుడి. అంటే పోషించేది పుష్కరం అనీ అర్ధం. అలసిన జీవుడిని పోషించేది పుష్కరం”. దేవతల గురువు అయిన బృహస్పతి (గురుగ్రహం)జలాధిపతి అయిన వరుణుడుయొక్క ముని మనవడు. జలమునకు అధిక తీర్థశక్తిని ఇవ్వగల పుష్కరుడుఅనే వాడు బ్రహ్మ యొక్క కమండలంలో ఉంటాడు. బృహస్పతి బ్రహ్మను మెప్పించి అతని కమండలంలో గల పుష్కరుడిని లోకకళ్యాణం కోసం తనకు ఇవ్వమని అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుష్కరుడిని బృహస్పతితో వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అందుకు అంగీకరించని పుష్కరుడు బ్రహ్మ యొక్క కమండలంలో నే ఉండేటట్టుగా బ్రహ్మని బ్రతిమలాడి ఒప్పిస్తాడు. అందువల్ల బ్రహ్మ మధ్యేమార్గంగా ఇరువురికి (బృహస్పతి & పుష్కరుడు) ఆమోద యోగ్యమైనపుష్కరాలుఅనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఒప్పందం ప్రకారం పుష్కరుడు 12 రాశులలో ప్రవేశించే మొదటి 12 రోజులు మరియు చివరి 12 రోజులు (ఆదిపుష్కరాలు అంత్యపుష్కరాలు) బృహస్పతితో ఉండేటట్లుగా ఒప్పందం కుదురుతుంది. ఇది కాక ప్రతీరోజు ఆ సంవత్సరమంతా (పుష్కర సంవత్సరం అంతా) మధ్యాహ్నం 45 నిముషాల పాటు (12:00 PM To 12:45 PM) ఆ నదిలో బృహస్పతి పుష్కరుడు బ్రహ్మ ముగ్గురూ ఉండేటట్లుగా ఒప్పందం కుదురుతుంది. ఈ విధంగా ఏర్పడినవే నదుల యొక్క పుష్కరాలు

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb