సకలపూజలు.కాం ప్రేక్షములకు యుగాది శుభాకాంక్షలు. తేది 21-03-2014 శనివారము రోజున శ్రీ మన్మధ నామ సంవత్సరమును పురస్కరించుకొని మా ప్రేక్షకులకోరకై ఈ సంవత్సర గోచార ఫలములు ఉచితముగా తెలియజేయ బడును. మీరు ఈ ఉగాది పర్వదినము రోజున భారత కాలమాన ప్రకారము మధ్యాహ్నము 12 గంటలనుండి దిగువ ఇవ్వబడిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేసినట్లయితే మీ జాతక వివరములు మరియు ఈ సంవత్సర ఫలితములు మీకు తెలుపబడును. ఈ అవకాశమును సద్వినియోగము చేసుకోగలరని మనవి.
మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు: 98480 77388, 99890 77388, 98497 51113, 897899 5332
దయచేసి మీ వివరములు కింద ఉన్న Form లో పూరించి పంపగలరు