Valuable Information
::వారఫలాలు తేదీ 5 may నుండి 11 may వరకు ....మేషరాశి: బంధు మిత్రువుల సందర్శనము, వ్యాపార వృద్ధి కలదు. ధన, భూ, గృహ లభా లుంటాయి. దూర ప్రయాణా లుంటాయి. వాహన సౌఖ్యము కలదు. నూతన పరిచయా లేర్పడుతాయి. స్త్రీ సౌఖ్యముండును. విందు, వినోదాలలో పాల్గొంటారు. శారీరక శ్రమ కలుగును. తొందర పాటు తనము పనికి రాదు. కలహాలేర్పడును. భాగస్వామి వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. కావలసిన వారు దూరమవుతారు. చేయు కార్యాల్లో ఆటంకాలు, సంతాన మూలము గా ఇబ్బందులుంటాయి. స్థాన చలనము లుండును. ఆరోగ్యము మీద దృష్టి పెట్టాలి. ధన సంబంధ విషయములో జాగ్రత్తగా ఉండాలి. ....పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి, గురుదత్తాత్రేయ మరియు ఆంజనేయ స్వామి ఆరాధనలు శుభకరము......................వృషభరాశి: స్వల్ప ధనలాభముండును. వ్యాపార వ్యవహారాల వల్ల శుభము. సహకారము లభించును. శుభప్రద ధన వ్యయము కలుగును. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. పదోన్నతులు, శుభ కార్యాలు జరుగుతాయి. ప్రయాణా లుంటాయి. ఆరోగ్య సమస్యలు, విరోదాలుంటాయి. చేయు పనులు ఆలస్య మవుతాయి. కుటుంబ సమస్య లుంటాయి. ఖర్చును నియ త్రించుకోవాలి. స్థానచలన ముండును. అనుకోని వార్త వింటారు. పరిహారములు: ఆదిత్యహృదయ పారాయణ, లక్ష్మీదేవి ఆరాధన మరియు నవగ్రహ ఆరాధనలు శుభకరము. ....................మిథునరాశి: నూతన పరిచయాల వల్ల లాభాలు. వ్యాపార, వ్యవహారాలు అను కూలిస్తాయి. స్వల్పధనలాభము కల్గును. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. స్త్రీ సహాయము లభించును. భూలాభముండును. కలహ లుంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్త పరచుకోవాలి. స్థాన మార్పు కలదు. అనవసర తిప్పట, అలసట కలుగును. పై అధికారులనుండి సమస్య లుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యము పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య సమస్య లుంటాయి. పరిహారములు: ..... నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకములు, దుర్గాదేవి ఆరాధనలు శుభకరము .........కర్కాటకరాశి: చేయు వృత్తి, వ్యపారాలు అనుకూలిస్తాయి. నూతన ఆదాయ మార్గా లేర్పడును. భూ, గృహములు సమకూరుతాయి. ఇంటిలో శుభకార్యాలు, నూతన వ్యక్తుల ద్వారా లాభాలుంటాయి. జాయింట్ వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. సంతాన సౌఖ్యము, అధికారుల నుండి ఆదరణ లభించును. కీర్తి పెరుగును. విద్యార్థులకు, అవివాహితులకు మంచి కాలము. నిరుద్యోగులు కష్టపడాలి. మీమీద కొద్దిమందికి ద్వేషభావము కలుగును. ఆరోగ్య భంగమగును. స్థానచలనము కలదు. కుటుంబములోని వారి ఆరోగ్యము పట్ల జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. పరిహారములు: లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన మరియు నవగ్రహ ఆరాధనలు శుభకరము ............సింహరాశి: ....చేయు పనులు అనుకూలిస్తాయి. ఇళ్ళు, భూములు సమకూరును. దూర ప్రయాణా లుంటాయి. వాహన సౌఖ్యము కలదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాలి. గొడవలు రాకుండా చూడాలి. భాగస్వామి వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. సంతాన సమస్య లుంటాయి. స్థాన చలనము కలదు. స్తిరాస్థి విషయాల్లో సమస్య లుంటాయి. విలువైన వస్తువు లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఋణాలు చేస్తారు. పరిహారములు: శివ ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మరియు సాయిబాబా ఆరాధనలు శుభకరము. ......... కన్యరాశి: చేయు వృత్తి, వ్యాపారములో కొద్దిపాటి లాభాలుంటాయి. అతి శ్రమతో ఇండ్లు, భూములు కొనుగోలు చేస్తారు. శుభ కార్యాలను చేస్తారు. అయితే కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా పడాలి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్త పడాలి. మిత్రులతో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అనవసర సంభాషణలు చేయరాదు. చేయు ఇతరులను నమ్మి మోసపోరాదు. ఉద్యోగస్తులు సమస్యలు రాకుండా చూసు కోవాలి. స్థాన భంగమునకు అవకాశము. రుణాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ........పరిహారములు: రుద్ర్రాభిషేకము, గణపతి ఆరాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు శుభకరము. ......తులారాశి: ...శుభకార్యాలు చేస్తారు. చేయు పనుల యందు శుభాలుంటాయి. మాటకు విలువ పెరుగును. ఉద్యగులకు అనుకూల స్తానమార్పులు. పై అధికారుల నుండి సహాయ సహ కారా లుంటాయి. నిరుద్యోగులకు, అవి వాహితులకు శుభ ఫలితా లుంటాయి. సమయానికి ధనము చేకూరును. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. కీర్తిని పొందుతారు. నూతన సంపాదన మార్గాలకు ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమతో శుభఫలితా లుంటాయి. షేర్ మార్కెట్ వ్యాపారము లాభించును. అకాల కోపానికి, తొందరబాటు తనమునకు గురిఅవుతారు. మనోవిచార ముండును. నిద్రలేమి వలన శిరోబాధ ఉండును. పరిహారములు: గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన మరియు సూర్య ఆరాధనలు శుభకరము......వృశ్చికరాశి: ...ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. స్థాన మార్పు కలదు. దగ్గరివారితో విరోధా లుంటాయి. పనులందు ఆటంకా లుంటాయి. మధ్య వర్తిత్వ విషయాల జోలోకి పోరాదు. కుటుంబములో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. ధనవృద్ధి కలుగును. స్త్రీల వలన లాభముండును. తీర్థ యాత్రలు చేస్తారు. విందు వినోదా లలో పాల్గొంటారు. ఆరోగ్యము పై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాభి వృద్ధి విషయాల్లో ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. .....పరిహారములు: ఆంజనేయస్వామి ఆరాధన, గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధనలు శుభకరము.............ధనుస్సురాశి: చేయు వృత్తి వ్యాపారాలు కొంత మేర అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యము కలదు. విలువైన వస్తువులు లేదా భూ, గృహములు కొనుగోలు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక అశాంతి ఉండును. ఇతరులను నమ్మి మోసపోరాదు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ కల్గును. గర్భ సంబంధ రోగాల నుండి జాగ్రత్త పడాలి. ధనమూలముగా ఇబ్బందులు కలుగును. ఆస్తి తగాదా లుంటాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించును. పరిహారములు: గోమాత సేవ, సూర్య ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధనలు శుభకరము......మకరరాశి: సువర్ణ, భూలాభము కలదు. స్థిరాస్తి విషయాలలో చిక్కులతో కూడిన విజయము సాధిస్తారు. ధనాదాయ మార్గాలేర్పడును. వాయిదా పడుచున్న శుభకార్యాలు పూర్తవును. పదవీ ప్రాప్తి కలదు. ప్రయాణా లుంటాయి. నూతన పరిచయా లుంటాయి. ఉద్యోగమార్పుకు అనుకూలము. వాహన లాభము కలదు. బంధు మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. వివాదాలకు తావివ్వరాదు. శారీరక శ్రమ కల్గును. కుటుంబ సఖ్యతను చూడాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయ రాదు. ఖర్చును నియత్రించుకోవాలి పరిహారములు: శ్రీ రామచంద్రమూర్తి ఆరాధన, సూర్య ఆరాధన మరియు ఆంజినేయ స్వామి ఆరాధనలు శుభకరము. .........కుంభరాశి: ధనప్రాప్తి కలదు. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. స్థానమార్పు కలదు. సంతాన సమస్యలుంటాయి. ఒక వార్త ఇబ్బంది కల్గిస్తుంది. సంభాషణ చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహలుంటాయి. ఆరోగ్యమును కాపాడుకోవాలి. జాయింటు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అతినమ్మకము పనికి రాదు. మిమ్ములను ఆదరించే వారి సలహాలతో కార్యములు పూర్తిచేయాలి. ...పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, సాయిబాబా ఆరాధన మరియు విష్ణుమూర్తి ఆరాధనలు శుభకరము.......మీనరాశి: పదవీ ప్రాప్తి కలదు. ఇంటిలో శుభ కార్యాలు జరుగును. భూ, గృహ లాభముండును. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్య ముండును. నూతనముగా చేబట్టే కార్యములు అనుకూలిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పదోన్నతు లుంటాయి. స్థాన మార్పుకలదు. షేర్ మార్కెట్ వ్యాపారము అనుకూలము. విద్యార్థులకు అనుకూలము. విదేశీ ప్రయాణ కోరిక నేరవేరును. ఒక వార్త ఇబ్బంది కలిగించును. కుటుంబములో అశాంతి కలుగును. కలహ లుంటాయి. ఆరోగ్య సమస్య లుంటాయి. పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, ఆంజినేయస్వామి ఆరాధన మరియు దుర్గాదేవి ఆరాధనలు శుభకరము.
::MAY 1 ... MAY DAY........May 3rd Masa shivaratri ...... 4th May . Dollu Karthari strats......... 6th May . Moon darshan ........ 7th May .. Akshaya trutiya ...... 9th May Shankaracharya Jayanti........ 11th May Krittika Karte starts at 3.21 AM...... 14th May Vrushabha Sankranti starts at 2.30 PM...... 14th May . Vasavi Jayanti....... 17th May Nrusimha Jayanti .......18th May..Vaishakha Poornima ......19th May .. Maha Abhishekam for Sharadamba in Shruneri....... 22nd May . Sankashtahara Chaturthi.... 25th May . Rohini Karthe... starts 00.50 AM..... 26th May .. Bhanu Saptami.......... 28th May Dollu Karthati Ends........ 29th May Hanumat Jayanti.

rashi phalaalu

ఆగష్టు-20-2019.
🥀మంగళవారం.
🌹మేష రాశి.
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. మీ ఇంటివాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. రొమాన్స్ కి మంచి రోజు. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలూ చాలా ఆనందంగా గడుస్తాయి.
🍂లక్కీ సంఖ్య: 8.

🌷వృషభ రాశి.
మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకొండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది- ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది, మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. ప్రేమలో విజయం సాధించడానికి, ఎవరోఒకరికి తనని తాను గుర్తించేలాగ సహాయం చెయ్యండి. పనులు జరిగేవరకు వేచి ఉండడం మానండి, మీరే అవకాశాలను క్రొత్తవాటిని వెతికి అందుకొండి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
🥀లక్కీ సంఖ్య: 7.

🌿మిథున రాశి.
ఒక స్నేహితునికి మీ విసురు ర్యాష్ ప్రవర్తన వలన కొంత సమస్య కలుగుతుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీరు రిలాక్స్ అయి, సన్నిహిత మిత్రులు, కుటుంబంతోటి, గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి. మీకే బరువు బాధ్యగా అనిపించలేదని అనడం వలన, మీపై మోయలేని భారం పడవచ్చును. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తనలోని ఏంజెలిక్ కోణాన్ని చవిచూపుతారు.
🌱లక్కీ సంఖ్య: 5.

💮కర్కాటక రాశి.
ఇంటి వ్యవహారాలు మిమ్మల్ని ఆతృతకు గురి చేస్తాయి. తెలివిగా మదుపు చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. ఈరోజు మీ విలువైన కానుకలు/ బహుమతులు వంటివి ఏవీ పనిచేయక రొమాన్స్- సఫర్ అవుతుంది. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. సంఘటనలు, మీకు అనుకూలంగా ఉండేలాగ కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇకమీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు.
🌄లక్కీ సంఖ్య: 9.

🌺సింహ రాశి.
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీకు ప్రియమైన వ్యక్తి/ మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాటాడడం, భావోద్వేగాలకు లోనుకావడం వంటివి చేయకండి. అవి మీరు అదుపు చేయలేకపోతే, మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం.
🌅లక్కీ సంఖ్య: 7.

🌵కన్యా రాశి.
ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతుంది. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఇంటిలో సమస్య కూడుకుంటోంది, కనుక ఏం మాట్లాడు తున్నారో, జాగ్రత్త వహించండీ. మీ ప్రియమైన వ్యక్తి, మీరు సంతోషంగా ఉండడం కోసమ్ పనులు చేస్తారు. ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురుచూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది! ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
🌲లక్కీ సంఖ్య: 5.

🥀తులా రాశి.
మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. మీరు చేసిన మంచి పనులకు ఆఫీసులో అంతా మిమ్మల్ని ఈ రోజు గుర్తిస్తారు. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చెయ్యడం అది పొందినవారికే కాదు మీకయితే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నాకూడా సానుకూలత తోచుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది.
🍂లక్కీ సంఖ్య: 8.

🌠వృశ్చికరాశి.
అతి విచారం, వత్తిడి, మీ మానసిక ప్రశాంతతను కలత పరుస్తాయి.ప్రతి ఆతృత యొక్కనిస్సహాయత, ఆందోళన, శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకొండి. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగ చూసుకొండి. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.
🌇లక్కీ సంఖ్య: 1.

🎋ధనుస్సు రాశి.
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇదో అందమైన, ప్రేమాస్పదమైన రోజు. ఇతరులు మీసమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చును. మీరు ఏదైనా కమిట్ మెంట్ చేసుకోవాలనుకుంటే, దానికి ముందుగానే, మీ పని ఏమీ ప్రభావితం కాలేదని, మీ జాలి, దయా గుణాలను మరియు ఉదారతను అలుసుగా తీసుకుని వాడుకోవడం లేదని నిర్ధారించుకొండి. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజు మీ భాగస్వామి మిమ్మల్ని నిజంగా అందమైన దానితో సర్ ప్రైజ్ చేయడం ఖాయం.
🌡️లక్కీ సంఖ్య: 7.

❄️మకర రాశి.
ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంది. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. అనుకోని రొమాంటిక్ వంపు మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయీ రోజు. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
🌊లక్కీ సంఖ్య: 7.

💧కుంభ రాశి.
మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. అనవసరంగా మీ అభిప్రాయాలు వేరొకరిని బాధించరాదు. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. మీరింతవరకు వెళ్ళని చోటికి రమ్మని ఆహ్వానించబడితే, హుందాగా అంగీకరించండి. మీ అభిరుచులను అదుపులో ఉంచుకొండి, లేదా అది, మీ ప్రేమవ్యవహారం సందిగ్ధంలో పడెయ్యవచ్చును. మీ కళాత్మకత, మరియు సృజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతాయి. మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగా నే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.
🌊లక్కీ సంఖ్య: 4.

☀️మీన రాశి.
ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. గృహప్రవేశానికి శుభదినం. రొమాన్స్- అనేది మీ ప్రియమైన వ్యక్తి డిమాండ్ వలన వెనుక సీటుకు నెట్టివేయబడుతుంది. పనిచేసే చోట, ఇంటిలోను వత్తిడి మిమ్మల్ని కోపిష్ఠి వారిగా చేయవచ్చును. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.
💫లక్కీ సంఖ్య: 2.
🌷ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహంతో మీకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ
మీ.
🍁సత్యనారాయణ
(ప్రసాద్)పలుకూరి..
🥀సర్వేజన సుఖినోభవంతు .....

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb