Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

శనీశ్వరుడికి శనివారం పాలాభిషేకం చేయిస్తే

శనీశ్వరుడికి శనివారం పాలాభిషేకం చేయిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. శనిదేవుని వలన బాధలు అనుభవిస్తున్న వారు, శనివారం నాడు శనీశ్వరాలయాల్లో గానీ, నవగ్రహమండపంలో గాని శ్రీ శనీశ్వరునికి అభిషేకం చేయడం మంచిది. అంతేకాకుండా నల్లని వస్త్రం, నల్లని నువ్వులు, నువ్వుల నూనె, మేకులు, ఇనుము, దర్భలు, బూరగదూది వంటివాటిని దానమివ్వడం మంచిది.
ఇవన్నీ చేయలేనివారు శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి, నువ్వులనూనెను శనీశ్వరుని విగ్రహానికి అభిషేకంగా పోసి, నల్లని వస్త్రమును శనీశ్వరుడిపై ఉంచి, పిడికెడు నల్లని నువ్వులను స్వామివారి ముందుంచి ప్రదక్షిణలు చేయడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.


 శ్రీ శనేశ్వర షోడశనామస్తోత్రం

కోణశ్శశైశ్చరోమంద: ఛాయాహృదయ నందన:
మార్తాండజస్తథా సౌరి: పాతంగీ గ్రహ నాయక:
అబ్రాహ్మణ: క్రూరకర్మా నీల వస్త్రాంజన ద్యుతి:
కృష్ణోధర్మానుజ : శాంత : శుష్కోదర వర ప్రద:
షోడశైతాని నామాని య: వఠేచ్చ దినేదినే
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తన్యజాయతే.

ఈ శ్లోకాన్ని ప్రతిదినం పఠించినట్లైతే శనీశ్వరుడి బాధలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తులో కూడ బాధలు కలుగవని పురాణాలు చెబుతున్నాయి. లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ సంబూతం నమామి శన్చైరం అనెమంత్రాన్ని 108 సార్లు చదివినా శనిదేవుడు అనుగ్రహిస్తాడు

 

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb