Sign in
/
Register
24/7
Support
+91 98490 77388
Valuable Information
::
Free Online Poojalu: విదేశాలలో ఉండే మన తెలుగువారికోసము అన్నిరకాల పూజలు (వ్రతములు, నోములు, వాహన పూజలు, వ్యాపార సంస్థలలో శుక్రవారము పూజలు, online ద్వారా అతి తక్కువ రుసుముతో నిర్వహించబడును. మీరు సంప్రదించ వలసిన మా ఈమెయిలు rmsharma@sakalapoojalu.com ........................ప్రేక్షకులకు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఈ క్రింద తెలిపిన అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు....2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట....3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును......హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు...... ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ 9849077388 .......ఈ మెయిల్ ఐడి : rmsharma@sakalapoojalu.com // గురు మూడమి ఫిబ్రవరి 12 , 2021 రోజుతో పూర్తి అవుతుంది .// శుక్ర మూడమి .... మాఘ శుద్ధ పాడ్యమి , శుక్రవారం అనగా 12 ఫిబ్రవరి 2021 నుండి చైత్ర బహుళ అష్టమి మంగళవారం అనగా 04 .05 .2021 వరకు వుంటుంది. //
::
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆలోచనలపై దృష్టి సారిస్తారు. క్రియేివిటీ పెరుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. సంతాన సంబంధ విషయాల్లో ఆలోచన పెరుగుతుంది. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. సంతృప్తి లభిస్తుంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది. ....డా.ఎస్.ప్రతిభ .........వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మాతృసౌఖ్యం లభిస్తుంది. గృహ సంబంధ ఆలోచనల్లో మునిగి పోతుంది. తల్లి దగ్గర ప్రేమ పెరుగుతుంది. ఆహార సౌఖ్యం లభిస్తుంది. విద్యార్థులకు లభిస్తుంది. తల్లి తరఫు బంధువుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు. శ్రీరామ జయరామ జయజయ రామరామ...........డా.ఎస్.ప్రతిభ............మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సోదరవర్గీయుల సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. శ్రీ మాత్రేనమః మంచిది.............డా.ఎస్.ప్రతిభ..............కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. వాక్ చాతుర్యం తగ్గుతుంది. మాటల్లో కాఠిన్యత పెరుగుతుంది. మధ్యవర్తిత్వాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. కుటుంబంలో అననుకూలతలు వచ్చే సూచనలు. స్నేహసంబంధాలు దూరమవుతాయి. జాగ్రత్తగా మెలగాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.................డా.ఎస్.ప్రతిభ......................సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల రూపకల్పన చేస్తారు. శరీర ధారుఢ్యం బాగుంటుంది. కండబలం వలన అహంకారం వచ్చే సూచనలు. జాగ్రత్త వహించాలి. శ్రీమాత్రేనమః జపం మంచిది................డా.ఎస్.ప్రతిభ.....................కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. అనసవర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఒకపని చేసే ముందు ఆచి, తూచి అడుగు ముందుగు వేయాలి. విశ్రాంతి తక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. నిరంతర జపం మేలు చేస్తుంది. శ్రీ మాత్రేనమః......................డా.ఎస్.ప్రతిభ......................తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : అన్ని రకాల లాభాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కళానైపుణ్యం పెరుగుతుంది. ఆదర్శవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఉపాసన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సోదరవర్గీయులద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామజయరామ జయజయరామ రామ జపం...................డా.ఎస్.ప్రతిభ.................వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అధికారిక ప్రయాణాలు చేస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. చేసే వృత్తులలో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో పరపరతి పెరచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. కీర్తి ప్రతిష్టల వల్ల సంఘంలో ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయరామ జపం మంచిది........................డా.ఎస్.ప్రతిభ..............ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విద్య నేర్చుకోవడం వల్ల ఉన్నతి పెరుగుతుంది. పరాక్రమం తో పనులు పూర్తి చేస్తారు. సజ్జన సాంగత్యం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. ఉన్నత విద్యల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. దూరదృష్టి పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం మంచిది................డా.ఎస్.ప్రతిభ.............మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అవమానాలు భరించాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. పరామర్శలపై దృష్టి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంటాయి. అనసవర ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. క్రయ విక్రయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదన. వైద్యశాలల సందర్శనం. శ్రీ మాత్రేనమః................డా.ఎస్.ప్రతిభ.............కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. నష్టవస్తు పరిజ్ఞానం లభిస్తుంది. పదిమందిలో పలుకుబడి లభిస్తుంది. సామాజిక అనుబంధాలు పెంచుకునే ప్రయత్నం. పెట్టుబడుల విషయంలో మోసపోకుండా జాగ్రత్త అవసరం. నూతన పరిచయాలు ఒత్తిడిని కలిగిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది. .......డా.ఎస్.ప్రతిభ.......మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు.వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు తగ్గుతాయి. ఋణభారాలు తగ్గుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ
page will update soon
← back to list page
Page will update soon...
దేవి శరన్నవరాత్రులు
raashi phalitaalu
pandugalu
పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:
జనవరి
ఫిబ్రవరి
మార్చ్
ఎప్రిల్
మే
జూన్
జులై
అగస్ట్
సెప్ట్౦బర్
అక్టొబర్
నవ౦బర్
డిసె౦బర్
సమయము:
:
(0-24)
ప్రదేశము:( జి.యస్.టి)
:
Advertise Here
Watch
Rayaprolu
Mallikharjuna
Sharma Garu
Jyothishyam
Daily Horoscope
Raasi Phalitalu
Yearly Horoscope
Match Making
Star and Raasi
Panchangam
Daily Panchang
Kundali
Subha Muhurtaas
Upanayana Muhurtaas
Panchanga Darshini
Useful Links
Photos
Videos
Audios
Pravachanamulu
Vaastu
Other Links
About us
Contact us
Donations
Tell a Friend
Feedback
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
Follow us on
Design & Developed by
Arjunweb